Airtel తో ఫ్రీ Perplexity Pro – AI వీడియోలు చేసి డబ్బు సంపాదించండి | AI Video Creation
Highlights
భారతీయ వినియోగదారులకు Airtel Free Perplexity Pro అనే గుడ్ న్యూస్ వచ్చింది. Airtel సిమ్ వినియోగదారులు ఇప్పుడు ప్రీమియం పెరిప్లెక్సిటీ Pro AI Appను ఫ్రీగా వాడుకోవచ్చు. దీని ద్వారా ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండానే వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు.
పెరిప్లెక్సిటీ Pro యాప్‌లో మీరు ఒక చిన్న స్క్రిప్ట్ (prompt) ఇవ్వగానే 8 సెకన్ల AI వీడియో రెడీ అవుతుంది. వీడియోలో వాయిస్ ఓవర్, విజువల్స్, అనిమేషన్లు ఆటోమేటిక్‌గా జోడిస్తాయి. అవసరమైతే వీడియోను ఎడిట్ చేసి మళ్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రో మరియు మ్యాక్స్ సబ్‌స్క్రైబర్స్‌కి అందుబాటులో ఉంది.
Airtel Free Perplexity Pro ఉపయోగాలు
- ఫ్రీ AI వీడియో క్రియేషన్
- సింపుల్ స్క్రిప్ట్‌తో క్విక్ అవుట్‌పుట్
- సోషల్ మీడియాలో షేర్ చేసి డబ్బు సంపాదించే అవకాశం
- కొత్తగా నేర్చుకునే వారికి బెస్ట్ టూల్
చివరగా…
ఎయిర్టెల్ Free పెరిప్లెక్సిటీ Pro వినియోగదారులకు AI టెక్నాలజీని సులభంగా వాడుకునే గొప్ప అవకాశం. మీరు మీ ఆలోచనలను వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో పంచుకోవచ్చు. వెంటనే Airtel యాప్ అప్‌డేట్ చేసి పెరిప్లెక్సిటీ Proని ఫ్రీగా ట్రై చేయండి.
👉 మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో షేర్ చేయండి!